ଅର୍ଥ : చెట్లు ఎక్కువగా వుండి కౄరమృగాలు వుండే ప్రదేశం
							ଉଦାହରଣ : 
							-ప్రకృతిని లెక్కచేయకుండా మనుష్యులు అడవిని నరికేస్తున్నారు.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దట్టమైన చెట్లపొదలతో క్రూరమృగాలతో ఉండే స్థలం
							ଉଦାହରଣ : 
							పురాతన కాలంలో ఋషులు-మునులు అడవిలో నివాసం ఉండేవారు.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వేటాడే స్థలం
							ଉଦାହରଣ : 
							పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.
							
ସମକକ୍ଷ : అటవి, అడవి, కాన, కాననం, వనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह स्थान जहाँ शिकार किया जाता है।
पहले के राजा-महाराजा शिकार करने के लिए आखेट वन जाया करते थे।An area in which game is hunted.
hunting groundଅର୍ଥ : ప్రదేశం అంతా చెట్లతో నిండి వుండే ప్రాంతం
							ଉଦାହରଣ : 
							దారి తప్పిన కారణంగా మన ప్రజలు అడవిలో ప్రవేశించారు.
							
ସମକକ୍ଷ : అడవి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :