ଅର୍ଥ : తొందరపాటు గల అవస్థ.
							ଉଦାହରଣ : 
							రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.
							
ସମକକ୍ଷ : ఆతురత, ఆత్రం, తొందరపాటు, సంరంభం, హడావుడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आतुर होने की अवस्था।
दो साल घर से दूर रहने के बाद घरवालों से मिलने की उसकी आतुरता बढ़ती जा रही थी।