ଅର୍ଥ : నిదానం అవడం.
							ଉଦାହରଣ : 
							రవి ఆలస్యమైనందున అతడు బస్సును అందుకోలేకపోయాడు.
							
ସମକକ୍ଷ : గడువుమించిన, తామసించడమైన, విలంబనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సమయం మించిపోవడం
							ଉଦାହରଣ : 
							చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
							
ସମକକ୍ଷ : కాలయాపనమైన, జాప్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.