ଅର୍ଥ : ఊగే పనిని ఇతరులచే చేయించడం
							ଉଦାହରଣ : 
							భూతవైద్యుడు రోగిని మంత్రం ప్రభావం ద్వారా ఊగిస్తున్నాడు
							
ସମକକ୍ଷ : ఊగునట్లు చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఊగడానికి ప్రేరేపించే క్రియ
							ଉଦାହରଣ : 
							వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
							
ସମକକ୍ଷ : ఊపించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చలనం కలిగించడం
							ଉଦାହରଣ : 
							వేడితో విసిగిపోయిన నీరజ్ పంఖాను ఊపడం మొదలెట్టాడు
							
ସମକକ୍ଷ : కదలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
							ଉଦାହରଣ : 
							మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
							
ସମକକ୍ଷ : ఊపించు, కదిలించు, తూలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।