ଅର୍ଥ : చిన్న మొక్కలకు వుండే శాఖలు
							ଉଦାହରଣ : 
							పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
							
ସମକକ୍ଷ : కాడ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు
							ଉଦାହରଣ : 
							పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు
							
ସମକକ୍ଷ : పల్లవాధారం, శాఖ, సురిగ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :