ଅର୍ଥ : అప్పు చెల్లించుటకు డబ్బు లేకపోవడం
							ଉଦାହରଣ : 
							వ్యాపారంలో నష్టం కలుగుట వలన మహాజన్ దివాలా తీసాడు.
							
ସମକକ୍ଷ : చెరుపు, నష్టపోవటం, విఫలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Inability to discharge all your debts as they come due.
The company had to declare bankruptcy.ଅର୍ଥ : ఏదైనా వ్యాపారంలో లాభంకాక, పెట్టుబడీ కూడా రాకపోవడం
							ଉଦାହରଣ : 
							ఈ ప్రశ్నకు జవాబును వెతుకుతూ వెతుకుతూ నాబుద్ది దివాలా తీసింది.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A state of complete lack of some abstract property.
Spiritual bankruptcy.