ଅର୍ଥ : ఉత్తరాలు మొదలైనవి పంపించే కార్యాలయం
							ଉଦାହରଣ : 
							తపాలా బంట్రోతు ప్రతి రోజు నాలుగు గంటలకు తపాలాకార్యాలయం తీస్తాడు.
							
ସମକକ୍ଷ : తపాలా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రభుత్వపు కార్యాలయము ఇక్కడ ప్రజలు ఉత్తరాలు పంపుతారు
							ଉଦାହରଣ : 
							నరేష్ తపాలా కార్యాలయములో పని చేస్తున్నాడు.
							
ସମକକ୍ଷ : తపాలాకార్యాలయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह सरकारी दफ़्तर जहाँ से लोग चिट्ठी-पत्री आदि भेजते हैं।
नरेश डाकघर में काम करता है।ଅର୍ଥ : ఒక స్థానము ఇక్కడినుండి జాబుల ద్వారా సమాచారము పంపబడుతుంది.
							ଉଦାହରଣ : 
							తపాలాకార్యాలయమునకు నాన్న వెళ్ళి ఇంకా రాలేదు.
							
ସମକକ୍ଷ : తపాలాకార్యాలయము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఉత్తరాలు, పార్సల్లు మొదలైనవి వాచ్చి పోయే ప్రభుత్వ కార్యాలయము.
							ଉଦାହରଣ : 
							నేను ఉత్తరాన్ని తపాలా ద్వారా పంపించాను
							
ସମକକ୍ଷ : తపాలా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The system whereby messages are transmitted via the post office.
The mail handles billions of items every day.