ଅର୍ଥ : న్యాయకత్వం వహించేవాడు.
							ଉଦାହରଣ : 
							మానిక్షా భారతసైనికులకు నాయకుడు.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
							ଉଦାହରଣ : 
							ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
							
ସମକକ୍ଷ : పెద్ద, ప్రతినిధి, ప్రముఖుడు, ముఖ్యుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A person who represents others.
representative