ଅର୍ଥ : ఒక వస్తువును ఇరువైపులా పట్టుకోనే చేతులను వేడిగా చేయడానికి గల పేరు
							ଉଦାହରଣ : 
							లాగడం వల్ల బట్టలు చినిగిపోయాయి.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु को प्राप्त करने के लिए विभिन्न पक्षों द्वारा उसे अपनी ओर खींचने की क्रिया।
खींच-तान करने में उसका कपड़ा ही फट गया।Any hard struggle between equally matched groups.
tug-of-warଅର୍ଥ : బలవంతంగా నెట్టడం
							ଉଦାହରଣ : 
							అతడు బల్లను పుస్తకాలతోటి నావైపు ఈడుస్తున్నాడు.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.ଅର୍ଥ : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట
							ଉଦାହରଣ : 
							వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
							ଉଦାହରଣ : 
							నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువును చివరి వరకు సాగదీయడం
							ଉଦାହରଣ : 
							వేటగాడు బాణం యొక్క దారాన్ని లాగుతున్నాడు.
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :