ଅର୍ଥ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
							ଉଦାହରଣ : 
							శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
							
ସମକକ୍ଷ : విసురు, వెదజల్లు, వ్యాపింపజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।ଅର୍ଥ : వ్యతిరేక సమాచారం, మాటలు మొదలైనవాటిని ప్రసరింపజేయడం
							ଉଦାହରଣ : 
							నాయకుని కుమార్తె పారిపోతుందన్న సంగతిని ఎవరో ప్రచారం చేస్తున్నారు
							
ସମକକ୍ଷ : ప్రచారం చేయు, ప్రసరింపజేయు, వ్యాపింపజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
							ଉଦାହରଣ : 
							అతడు మంచంపై దుప్పటి పరచాడు
							
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :