ଅର୍ଥ : జ్ఞానం వచ్చు
							ଉଦାହରଣ : 
							ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
							
ସମକକ୍ଷ : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, తెలుసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।ଅର୍ଥ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
							ଉଦାହରଣ : 
							అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
							
ସମକକ୍ଷ : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।