అర్థం : ఇంటింటికి పోయి ఆహారాన్ని సేకరించడం
							ఉదాహరణ : 
							అతను భిక్షాటన చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
							
పర్యాయపదాలు : భిక్షాటన
ఇతర భాషల్లోకి అనువాదం :
भीख माँगकर जीविका चलाने की क्रिया।
वह भिक्षावृत्ति द्वारा अपने परिवार का पालन-पोषण करता है।