అర్థం : అర్హత లేకపోవుడం.
							ఉదాహరణ : 
							ఆ పనిచేయుటకు అతడు అనర్హుడు.
							
పర్యాయపదాలు : అనర్హత
ఇతర భాషల్లోకి అనువాదం :
Unfitness that bars you from participation.
disqualificationఅర్థం : పని చేయలేని బలహీనత
							ఉదాహరణ : 
							అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.
							
పర్యాయపదాలు : అసమర్థత, చేతకానితనం, బలహీనత, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత
ఇతర భాషల్లోకి అనువాదం :
क्षमताहीन या अक्षम होने की अवस्था या भाव।
अक्षमता के कारण रामू से यह कार्य न हो सका।Unskillfulness resulting from a lack of efficiency.
inefficiencyఅర్థం : యోగ్యత లేకపోవడం.
							ఉదాహరణ : 
							అయోగ్యత కారణముగా అతనికి ఆ పదవి లభించలేదు.
							
పర్యాయపదాలు : అనర్హత, అనుపయుక్తత
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no qualities that would render it valuable or useful.
The drill sergeant's intent was to convince all the recruits of their worthlessness.