అర్థం : మనసులోనున్న చెడు భావన.
							ఉదాహరణ : 
							అతని మనసు కలుషితం చెందింది.
							
పర్యాయపదాలు : అపరిశుభ్రత, అపవిత్రత, కలుషితం, మలినం, మాలిన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।