అర్థం : ఆకారం లేకపోవడం.
							ఉదాహరణ : 
							కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
							
పర్యాయపదాలు : నిరాకారం, నిర్మాణము లేని, రూపంలేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ఆకారము లేకపోవడం.
							ఉదాహరణ : 
							కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
							
పర్యాయపదాలు : ఆకారంలేని, నిర్మాణములేని, రూపంలేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no body.
unbodied