అర్థం : కనుగొనబడినది
							ఉదాహరణ : 
							రోజూ కొత్తగా కనుగొనే యంత్రాలు మన జీవితానికి అత్యంత ఉపయోగకరంగా వున్నాయి.
							
పర్యాయపదాలు : కనుగొనబడిన, తయారుచేసిన, రూపొందించిన, సృష్టించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका आविष्कार किया गया हो या हुआ हो।
नित नए आविष्कृत यंत्र हमारे जीवन को अत्यन्त सुविधाभोगी बनाते जा रहे हैं।