అర్థం : తినడానికి ఆహారం ఇవ్వడం
							ఉదాహరణ : 
							అతడు తన తండ్రి ఆత్మశాంతి కోసం పండితులకు భోజనంపెట్టాడు.
							
పర్యాయపదాలు : తిండిపెట్టు, భోజనంపెట్టు, వడ్డించు
ఇతర భాషల్లోకి అనువాదం :
खाने के लिए भोजन देना।
उसने अपने पिता के श्राद्ध में सैकड़ों पंडितों को खिलाया।