అర్థం : బట్టలు మురికిపోవడానికి చేసే పని
							ఉదాహరణ : 
							పనిమనిషిని ఉతికిన దుప్పట్లను ఎండలో ఆరబెట్టడం కోసం తీసుకెళ్ళింది.
							
పర్యాయపదాలు : శుభ్రం చేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బట్టలను శుభ్రపరిచే పని
							ఉదాహరణ : 
							రమేష్ ఉతికిన బట్టలను ఎండలో ఆరబెడుతున్నారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :