అర్థం : కుంటి వాని చంక కింద కర్ర
							ఉదాహరణ : 
							అతను ఊతకోల సహయంతో నడుస్తున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
A wooden or metal staff that fits under the armpit and reaches to the ground. Used by disabled person while walking.
crutchఅర్థం : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
							ఉదాహరణ : 
							నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
A stick carried in the hand for support in walking.
walking stick