అర్థం : ఎండలు ఎక్కువగా ఉండేకాలం.
							ఉదాహరణ : 
							వేసవి సెలవుల్లో మేము ఊటి వెళ్ళాలనుకున్నాం.
							
పర్యాయపదాలు : వేసవి కాలం
ఇతర భాషల్లోకి అనువాదం :
ग्रीष्म काल का या ग्रीष्म काल से संबंध रखनेवाला।
ग्रीष्मकालीन छुट्टी के दौरान हम नैनीताल गये थे।