అర్థం : ఎక్కువగా కష్ట పడుట.
							ఉదాహరణ : 
							అతడు పదవ తరగతి పాసు కావాలని ఎక్కువగా శ్రమించాడు.
							
పర్యాయపదాలు : ఎక్కువ కష్టపడు, ఎక్కువ శ్రమచేయు, ఎక్కువ శ్రమపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
अत्याधिक मेहनत करना।
वह दसवीं की परीक्षा पास करने के लिए अति परिश्रम कर रहा है।