అర్థం : శరీరపు ఏదేని అంగం అచేతన స్థితిలో నుండుట.
							ఉదాహరణ : 
							ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వలన నాకాలు నిర్జీవంగా అయిపోయింది.
							
పర్యాయపదాలు : జీవంలేకుండాపోవు, నిర్జీవమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर के किसी अंग का अचेतन होना।
ज्यादा देर तक एक ही स्थान पर बैठने के कारण मेरा पैर सुन्न हो गया है।