అర్థం : తేజోవంతముగా ఉండుట.
							ఉదాహరణ : 
							కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.
							
పర్యాయపదాలు : ఉజ్వలమైన, కలాధరుడైన, ప్రకాశవంతమైన, మెరవకలిగిన
అర్థం : ఎక్కువ ప్రకాశవంతంగా
							ఉదాహరణ : 
							రమేష్ తన వివాహంలో కాంతి గల వస్త్రాలు ధరించాడు.
							
పర్యాయపదాలు : కాంతిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెలుగుతో నిండిన.
							ఉదాహరణ : 
							సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
							
పర్యాయపదాలు : ప్రకాశవంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.