అర్థం : పొడవుగా వుండే ఒక నీటి పక్షి
							ఉదాహరణ : 
							కొంగ ముక్కుతో పాటు కాళ్లు కూడానల్లగా వుండి శరీరం అంతా తెలుపు రంగులో వుంటుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పొడవైన మెడ, కాళ్ళు గల పక్షి
							ఉదాహరణ : 
							కొంగ చేపను పట్టుకోవడానికి నీటి ఒడ్డున కూర్చుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of various usually white herons having long plumes during breeding season.
egret