అర్థం : దున్న ఆకారంలో ఉండే అడవి జంతువు దాని ముక్కు పైన కొమ్ము ఉంటుంది
							ఉదాహరణ : 
							ఖడ్గమృగం ముక్కు పైన కొమ్ము ఉంటుంది.
							
పర్యాయపదాలు : ఖడ్గమృగం, ఖడ్గి, గండకము, గండము
ఇతర భాషల్లోకి అనువాదం :
Massive powerful herbivorous odd-toed ungulate of southeast Asia and Africa having very thick skin and one or two horns on the snout.
rhino, rhinoceros