అర్థం : బొమ్మ వేయడానికి ముందు గీతలు వేయుట
							ఉదాహరణ : 
							అట్ట ముక్క పైన బొమ్మగీస్తున్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
							ఉదాహరణ : 
							అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
							ఉదాహరణ : 
							అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Make an incision into by carving or cutting.
inciseఅర్థం : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
							ఉదాహరణ : 
							సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
							
పర్యాయపదాలు : వేయు
ఇతర భాషల్లోకి అనువాదం :