అర్థం : పరీక్షలలో మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చేవి
							ఉదాహరణ : 
							హిందీలో నాకు డెబ్భై శాతం మార్కులున్నాయి.
							
పర్యాయపదాలు : మార్కులు, స్కోరు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी परीक्षा आदि में परीक्षार्थी द्वारा पूर्णांक में से प्राप्त अंक।
हिन्दी में मेरा प्राप्तांक सत्तर प्रतिशत है।