అర్థం : అపాయంతో కూడుకొన్న లేదా ఆపదతో కూడుకొన్న
							ఉదాహరణ : 
							అతనిపై బడిన హంతకుడిపై దాడి చేసాడు  కైకేయి కోరుకున్న వరము మహారాజైన దశరథునికి ప్రాణాంతకమైనది
							
పర్యాయపదాలు : అపాయకరమైన, అపాయముతోకూడుకొన్న, ప్రాణాంతకమైన, మరణ సంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :