అర్థం : చాలా సమయం వలకు జరిగేది
							ఉదాహరణ : 
							ఇది చిరకాలమైన ప్రయోజనకారి
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Relating to or extending over a relatively long time.
The long-run significance of the elections.అర్థం : అనేక చాలా రోజుల వరకు ఉండేది విశ్వం ఉన్నంతవరకు
							ఉదాహరణ : 
							సూర్య, చంద్రులు మొదలుగునవి చిరకాలమైనవి.
							
పర్యాయపదాలు : చాలాకాలం, దీర్ఘ కాలపు, దీర్ఘకాలిక
ఇతర భాషల్లోకి అనువాదం :
Being long-lasting and recurrent or characterized by long suffering.
Chronic indigestion.