అర్థం : చెవికి ధరించే ఒక ఆభరణం
							ఉదాహరణ : 
							శీలా చెవులలోని కర్ణాభరణాలు  శోభాయమానంగా వున్నాయి.
							
పర్యాయపదాలు : కర్ణాభరణాలు, చెవికమ్మలు
ఇతర భాషల్లోకి అనువాదం :
Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.
earring