అర్థం : ఊపిరితో బతకడం
							ఉదాహరణ : 
							అతను చాలా కష్టంగా జీవిస్తున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर में प्राण रहना।
दीपक की दादी पंचानबे साल तक जी।అర్థం : చాలా సమయం ఒకే పని చేయడానికి ఉపయోగించడం
							ఉదాహరణ : 
							శ్యామా తన భర్తతో ఎక్కువ సమయం గడుపుతుంది.
							
పర్యాయపదాలు : ఎక్కువ సమయం గడుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.
							ఉదాహరణ : 
							మథర్ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :