అర్థం : రైతులకు హానిచేసే ఒక రకమైన పంటలకు పట్టే చీడ
							ఉదాహరణ : 
							ఠోంటా క్రిమి జొన్నలు, సజ్జలు, చెఱకు పంటలకు హాని చేస్తుంది
							
పర్యాయపదాలు : ఠోంఠా కీటకం, ఠోంఠా క్రిమి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का कीट जो किसानों के लिए हानिकारक होता है।
ठोंठा ज्वार,बाजरा तथा गन्ने को हानि पहुँचाता है।