అర్థం : నదిలో మరియు సముద్రంలో నీళ్ళు పైకి కిందికి ఎగసిపడే అలజడికి గల పేరు
							ఉదాహరణ : 
							సముద్రంలోని అలలు పైకి ఎగసిపడుతున్నాయి
							
పర్యాయపదాలు : అలలు
ఇతర భాషల్లోకి అనువాదం :
One of a series of ridges that moves across the surface of a liquid (especially across a large body of water).
moving ridge, wave