అర్థం : ఏదైనా విషయాన్ని కాదనడం
							ఉదాహరణ : 
							తిరస్కరించిన పిల్లల్లో హీన భావన  చిగురిస్తుంది.
							
పర్యాయపదాలు : అనాధరించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మద్దతు పలకకపోవడం
							ఉదాహరణ : 
							ప్రజలను స్వీకరించని కర్తను వ్యక్తులు బాగా కొట్టారు.
							
పర్యాయపదాలు : తిప్పికొట్టిన, వ్యతిరేకించిన, సమ్మతించని, స్వీకరించని
ఇతర భాషల్లోకి అనువాదం :
इन्कार या अस्वीकार करने वाला।
लोगों ने इन्कारी व्यक्ति की बहुत पिटाई की।