అర్థం : ఎవరికి ఇచ్చారో వారికే ఇవ్వడం
							ఉదాహరణ : 
							రాజేష్ తీసుకున్న ఋణాన్ని తిరిగిఇచ్చేశాడు.
							
పర్యాయపదాలు : త్రిప్పిఇచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : యధాతధముగా తమ స్థానములోనికి.
							ఉదాహరణ : 
							మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
							
పర్యాయపదాలు : తిరిగివచ్చు, వాపసు, వెనుకకువచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :