అర్థం : అగ్నిపై వస్తువులను వండి తయారు చేయడం
							ఉదాహరణ : 
							మీరు ఐదు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే కొన్ని పూరీలు దించుతాను
							
పర్యాయపదాలు : దించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పైన వున్న వస్తువులను కింద పెట్టడం.
							ఉదాహరణ : 
							మోహన్ ట్రక్కు నుండి సామాన్లు దింపుతున్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Move something or somebody to a lower position.
Take down the vase from the shelf.