అర్థం : భవిష్యపు ఆలోచనలేక ముందు ఆలోచన
							ఉదాహరణ : 
							మనిషిలో దూరదృష్టి ఉంటే ఆపదలనుండి బయటపడగలడు.
							
పర్యాయపదాలు : దూరదృష్టిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
दूर की बात सोचने या समझने का गुण।
मनुष्य में दूरदर्शिता आ जाने से वह कई विपत्तियों से बच जाता है।