అర్థం : నిప్పుతో కాల్చబడిన రొట్టె
							ఉదాహరణ : 
							వాడు ఆకలి లేకపోయినా నాలుగు నానురొట్టెలు తిన్నాడు.
							
పర్యాయపదాలు : పులకారొట్టె, పులకాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మైదా పిండితో తయారుచేసే పూరీలాంటి మెత్తగా మృధువుగా ఉండే ఆహార పదార్థం
							ఉదాహరణ : 
							అమ్మ పుల్కా తయారుచేస్తున్నది
							
పర్యాయపదాలు : నానురొట్టి, నాన్రొట్టె, పుల్కా, మెత్త చపాతి
ఇతర భాషల్లోకి అనువాదం :