అర్థం : పేరు పెట్టే కార్యక్రమం
							ఉదాహరణ : 
							మా తమ్ముడి కొడుకు నామకరణం పదునాలుగు నవంబర్లో జరుగుతుంది.
							
పర్యాయపదాలు : నామకరణం
ఇతర భాషల్లోకి అనువాదం :
हिंदुओं के सोलह संस्कारों में से एक जिसमें नवजात शिशु का नाम रखा या स्थिर किया जाता है।
मेरी भतीजी का नामकरण चौदह नवम्बर को है।