అర్థం : మంచి సంతానం కలుగడానికి గర్భంతో ఉన్న మూడవ నెలలో చేసే పూజ
							ఉదాహరణ : 
							గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పుట్టడంకోసం పుంసవనం చేస్తారు.
							
పర్యాయపదాలు : పుంసవనం
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छी संतान प्राप्त करने की कामना से किया जाने वाला संस्कार जो गर्भाधान के तीसरे महीने में किया जाता है।
गर्भस्थ शिशु के समुचित विकास के लिए पुंसवन संस्कार किया जाता है।