అర్థం : పేరు ప్రతిష్టలు పెరగడం.
							ఉదాహరణ : 
							సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు
							
పర్యాయపదాలు : కీర్తి, ఖ్యాతి, పొగడ్త, ప్రశస్తి, యశస్సు, వాసి
ఇతర భాషల్లోకి అనువాదం :
ख्यात होने की अवस्था या भाव।
सचिन तेंदुलकर ने क्रिकेट से ख्याति और पैसा दोनों अर्जित किए हैं।అర్థం : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
							ఉదాహరణ : 
							సచిన్ క్రికెట్లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
							
పర్యాయపదాలు : కీర్తి, ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రసిద్ధి, రికార్డు
ఇతర భాషల్లోకి అనువాదం :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.అర్థం : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
							ఉదాహరణ : 
							మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
							
పర్యాయపదాలు : గౌరవం, ఘనత, దివ్యత్వం, మర్యాద ప్రతిష్ట, మహత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.అర్థం : గొప్ప పేరు ప్రతిష్టలు తేవడం
							ఉదాహరణ : 
							అతని కవితలలో కాల్పనికవాదం ప్రసిద్ధి గాంచింది.
							
పర్యాయపదాలు : పేరుగాంచిన, పేరుపొందిన, ప్రసిద్ధి
ఇతర భాషల్లోకి అనువాదం :