అర్థం : పప్పు దినుసులను కొనడం, అమ్మడం జరుగు ప్రదేశము
							ఉదాహరణ : 
							ఈ నగరంలో ఒక పెద్ద  ధ్యాన్యగారం ఉన్నది.
							
పర్యాయపదాలు : గోడౌను, ధాన్యాగారం, బట్టి, మండి
ఇతర భాషల్లోకి అనువాదం :
अनाजों की खरीद-बिक्री की जगह।
इस शहर में एक बहुत बड़ी अनाज मंडी है।అర్థం : ఒక స్థలంలో రకరకాలైన కాయలు ,పండ్లు ఉండే స్థలం
							ఉదాహరణ : 
							అతను కొన్ని వస్తువులు కొనడానికి బజారుకు వెళ్ళాడు.
							
పర్యాయపదాలు : మార్కెట్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ప్రదేశము ఇక్కడ ఒక సమయమున, ఒక వారములో అవసర నిమిత్తము వస్తువులు అమ్మబడును.
							ఉదాహరణ : 
							మా అన్న బజారు నుండి నాకోసము బొమ్మలు తెచ్చాడు.
							
పర్యాయపదాలు : సంత
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తినడానికి చేసే పని
							ఉదాహరణ : 
							నాకు బజార్ లో చేసే రొట్టె ఇష్టం.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का अनाज जो खाने के काम आता है।
मुझे बाजरे की रोटी पसंद है।Small seed of any of various annual cereal grasses especially Setaria italica.
millet