అర్థం : పశువుల , మనుష్యుల గుంపు.
							ఉదాహరణ : 
							ఉత్సవానికి  మాఊరి నుండి పెద్ద  బృందము బయలుదేరెను.
							
పర్యాయపదాలు : గణము, దళము, పటాలము, సముదాయము, సమూహము
ఇతర భాషల్లోకి అనువాదం :
एक स्थान पर उपस्थित एक से अधिक मनुष्य, पशु आदि जो एक इकाई के रूप में माने जाएँ।
खेतों को पशुओं का समुदाय तहस-नहस कर रहा है।A large indefinite number.
A battalion of ants.