అర్థం : కంపించుట లేక వణికింపజేయుట
							ఉదాహరణ : 
							శత్రుభయంచేత భయకంపితమైన సేనలు యుద్ధభూమి నుండి పారిపోయారు.
							
పర్యాయపదాలు : కంపించిన, భయకంపితమైన, వణకిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గాబరాపడిన.
							ఉదాహరణ : 
							గ్రామంలోకి సింహం  వచ్చింది అనే వార్త వినగానే ప్రజలందరికీ భయం  కలిగినది
							
ఇతర భాషల్లోకి అనువాదం :