అర్థం : శరీరపు బలము. దీనితో మనిషి ఎంతటి పనినైన చేయగలడు.
							ఉదాహరణ : 
							భరతుని బాహుబలము యొక్క అంచనా వేలగలిగినవాడు లేడు
							
పర్యాయపదాలు : పరాక్రమము, బాహుబలము
ఇతర భాషల్లోకి అనువాదం :
बाहुओं या शरीर का वह बल जिससे मनुष्य कोई बड़ा काम करता है।
भरत के बाहुबल का अंदाजा किसी को नहीं था।