అర్థం : శాఖహారి కానిది
							ఉదాహరణ : 
							సింహము ఒక మాంసాహార జంతువు.
							
పర్యాయపదాలు : మాంసాహారి
ఇతర భాషల్లోకి అనువాదం :
(used of plants as well as animals) feeding on animals.
Carnivorous plants are capable of trapping and digesting small animals especially insects.