అర్థం : మత్తు కలిగించే పదార్థం
							ఉదాహరణ : 
							నేడు మత్తుపదార్థాలు సేవించడం ఎక్కువమంది ద్వారా జరుగుతున్నది
							
పర్యాయపదాలు : మత్తుపదార్థాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पदार्थ जिसके सेवन से नशा हो जाता हो या नशा लानेवाला पदार्थ।
आजकल मादक पदार्थों का सेवन अधिकतर लोगों द्वारा किया जा रहा है।A drug that can produce a state of intoxication.
intoxicant