అర్థం : ఇంటిలోని మొత్తము సామాను
							ఉదాహరణ : 
							వేసవి సెలవుల్లో తమ మూటాముల్లి సర్దుకుని ఇంటికి బయలుదేరారు.
							
పర్యాయపదాలు : తట్టాబుట్ట
ఇతర భాషల్లోకి అనువాదం :
घर गृहस्थी का सारा सामान।
गर्मी की छुट्टी होते ही वह अपना बोरिया-बिस्तर बाँधकर घर के लिए प्रस्थान किया।