అర్థం : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
							ఉదాహరణ : 
							మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
							ఉదాహరణ : 
							శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ద్రవ రూపములో ప్రవహించుట.
							ఉదాహరణ : 
							అతని గాయము నుండి రక్తము కారుతోంది.
							
పర్యాయపదాలు : కారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : -ఒక సమయం వరకు చేరడం
							ఉదాహరణ : 
							ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
							
పర్యాయపదాలు : రావు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
							ఉదాహరణ : 
							సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
							ఉదాహరణ : 
							ఆమె కవిత నుండి  మరోక పుస్తకం వచ్చింది.