అర్థం : డోలు వంటి వాయిద్యాలను వాయించడానికి చేతివేళ్లకు వేసుకునే ఏనుగు దంతంతో చేసిన పరికరం
							ఉదాహరణ : 
							వాద్యగాడు వాద్యకుంజీలను తన వేళ్ళకు తగిలించుకుంటున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
वह कुंजी जो किसी वाद्य में लगी रहती है और जिसके द्वारा उसे बजाया जाता है।
वादक वाद्य कुंजी पर अपनी अंगुलियाँ फिरा रहा है।